భళా .. సమంత !
సమంతకు
రాజమౌళి నుంచి ఆస్కార్ అవార్డు అంతటి ప్రశంసలు దక్కారుు. రాజమౌళి సమంతను
ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. తన ెకరీర్‌లో ఇటువంటి హీరోరుున్‌ను తాను
ఇంతకుముందు చూడలేదని...పాత్ర స్వభావాన్ని త్వరగా ఆకళింపుచేసుకుని
దర్శకుడికి కావలసిన రీతిలో తన హావభావాలను మార్చేయగల సామర్థ్యం ఏ కొందరికో
ఉంటుంది. అటువంటి లక్షణాలు సమంతలో ఉన్నాయంటూ రాజమౌళి తెగ పొగిడేస్తున్నారు
సమంతని. ఈగ చాలా అల్పజీవి అలాంటి ఈగ పక్కన ఉన్నట్లుగా మాట్లాడుతూ
ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి. ఇందుకు సమంత చాలానే ెవ్గు వర్క్ చేసింది. ఆమె
డెడిేకషన్‌కు ముచ్చటేసింది...అంటూ రాజమౌళి ఇచ్చిన కితాబుతో సమంత
ఉక్కిరిబిక్కిరి ఐపోతోంది.